ఆన్‌లైన్ హెల్ప్
JW.ORG ఉపయోగించడం
jw.org వెబ్‌సైట్ ఫీచర్లను ఎలా ఉపయోగించాలో నేర్చుకోండి. ఒక దాని తరువాత ఒకటిగా నేర్చుకునే విధానం, మీకు కావాల్సిన సమాచారం పరిశీలించడం, వెదకడం, డౌన్‌లోడ్ చేసుకోవడం వంటి వాటికి సంబంధించిన సలహాలను పాటించండి. jw.org ఉపయోగించడం గురించిన ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి.
JW బ్రాడ్‌కాస్టింగ్
tv.mr1310.com యెహోవాసాక్షుల ఆన్‌లైన్ టీవీ ఛానెల్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి. స్ట్రీమింగ్ ఛానెళ్ల గురించి, వీడియో ఆన్ డిమాండ్ ఉపయోగం గురించి, ఇతర ఫీచర్ల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోండి.
JW లైబ్రరీ
నూతనలోక అనువాదము బైబిలును ఉపయోగించి బైబిల్ని చదివి అర్థం చేసుకోండి. లేఖనాలను ఇతర బైబిలు అనువాదాలతో పోల్చి చూడండి.
JW లైబ్రరీ సంజ్ఞా భాష
మా మొబైల్ యాప్‌ను ఉపయోగించి బైబిలును, ఇతర ప్రచురణల సంజ్ఞా భాష వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోని, వరుసగా పెట్టుకొని, ప్లే చేసుకోండి.
కావలికోట లైబ్రరీ
ఇందులో వేర్వేరు బైబిలు అనువాదాలు, పుస్తకాలు, బైబిల్ని అధ్యయనం చేయడానికి సహాయపడే పరిశోధనా పనిముట్లు ఉంటాయి.
JW లాంగ్వేజ్
పరిచర్యలో వేర్వేరు భాషల్లో మాట్లాడడానికి సహాయం చేసే ఎన్నో విషయాలు ఈ లాంగ్వేజ్ యాప్‌లో ఉన్నాయి. ఇందులో ఫ్లాష్‌కార్డులు, మీరు నేర్చుకోవాలనుకునే భాష మాట్లాడేవాళ్ల రికార్డింగులు, రోమనైజేషన్, ఇంకా ఎన్నో ఉన్నాయి.