కంటెంట్‌కు వెళ్లు

దేవుని సేవలో పెట్టుకున్న లక్ష్యాల్ని చేరుకోవడం

దేవునికి మరింత దగ్గరవ్వడానికి, లక్ష్యాల్ని చేరుకోవడానికి బైబిలు సహాయం చేస్తుందని యెహోవాసాక్షులు అర్థంచేసుకున్నారు.

ఇంతకన్నా మంచి జీవితం ఇంకొకటి లేదు! అని కామ్‌రన్‌ అంటోంది

మీరు జీవితాన్ని ఆనందించాలని అనుకుంటున్నారా? కామ్‌రన్‌ ఊహించని విధంగా తన జీవితంలో సంతృప్తిని ఎలా పొందిందో ఆమె మాటల్లోనే వినండి.

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు

వేరే దేశాల్లో సేవ చేసిన సహోదరీల్లో చాలామంది, అలా వెళ్లేందుకు మొదట్లో కాస్త వెనుకంజ వేశారు. కానీ చివరికి ధైర్యం ఎలా కూడగట్టుకున్నారు? వేరే దేశానికి వెళ్లి సేవచేయడం వల్ల వాళ్లేమి నేర్చుకున్నారు?

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు బ్రెజిల్‌లో

Read encouraging experiences of some who moved to another place in order to serve God more fully.

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు​—ఘానాలో

అవసరం ఎక్కువున్న ప్రాంతాలకు వెళ్లి సేవ చేసేవాళ్లు ఎన్నో సవాళ్లతో పాటు ఆశీర్వాదాలు కూడా పొందుతారు.

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు—మడగాస్కర్‌లో

విస్తారమైన మడగాస్కర్‌ ప్రాంతంలో రాజ్యసువార్తను వ్యాప్తిచేయడానికి ముందుకొచ్చిన వాళ్లలో కొంతమంది ప్రచారకుల గురించి తెలుసుకోండి.

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు​—మైక్రోనీసియాలో

ఈ పసిఫిక్‌ ద్వీపాల్లో సేవ చేస్తున్న ఇతర దేశాల వాళ్లు సాధారణంగా మూడు ఇబ్బందులను తరచూ ఎదుర్కొంటారు. రాజ్య ప్రచారకులు వాటిని ఎలా సహించగలిగారు?

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు​—⁠మియన్మార్‌లో

చాలామంది యెహోవాసాక్షులు తమ స్వదేశాన్ని విడిచిపెట్టి మియన్మార్‌లోని ఆధ్యాత్మిక కోతపనిలో సహాయం చేయడానికి ఎందుకు వచ్చారు?

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు -న్యూయార్క్‌లో

ఒక జంట బాగా ఇష్టమైన పెద్ద ఇంటి నుండి ఒక చిన్న గదిలోకి ఎందుకు మారారు?

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు​—⁠ఓషియేనియాలో

అవసరం ఎక్కువున్న ప్రాంతమైన ఓషియేనియాకు వెళ్లిన యెహోవాసాక్షులు తమకు ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారు?

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు​—⁠ఫిలిప్పీన్స్‌లో

తమ ఉద్యోగాలు వదిలేసి, తమ వస్తువులు అమ్మేసి, ఫిలిప్పీన్స్‌లోని మారుమూల ప్రాంతాలకు వెళ్లేలా కొందరిని ఏది కదిలించిందో తెలుసుకోండి.

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు—రష్యాలో

అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సేవచేయడానికి రష్యాకు వెళ్లిన ఒంటరి సహోదరసహోదరీలు, దంపతుల గురించి చదవండి. వాళ్లు ఇంకా ఎక్కువగా యెహోవాపై నమ్మకముంచడం నేర్చుకున్నారు!

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు—తైవాన్‌లో

రాజ్య ప్రచారకుల అవసరం ఎక్కువున్న ఈ ప్రాంతంలో సేవచేయడానికి 100 కన్నా ఎక్కువమంది యెహోవాసాక్షులు వచ్చారు. వాళ్ల అనుభవాలు చదివి ఆనందించండి, విజయం సాధించడానికి కావాల్సిన మెళుకువలు నేర్చుకోండి.

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు​—⁠టర్కీలో

2014లో టర్కీలో ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకు? దానివల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయి?

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు​—⁠పశ్చిమాఫ్రికాలో

ఐరోపాలోని కొందరిని పశ్చిమాఫ్రికాకు తరలివెళ్లేలా ఏది పురికొల్పింది? దానివల్ల వాళ్లు ఎలాంటి ప్రతిఫలాలు పొందారు?

చిన్నప్పుడే నేను చేసుకున్న ఎంపిక

అమెరికాలో ఉన్న ఒహాయోలోని కోలంబస్‌లో ఓ పిల్లవాడు కంబోడియా భాష నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకు? ఆ నిర్ణయం అతని భవిష్యత్తును ఎలా మార్చివేసింది?