తాజా గణాంకాలు—గ్వామ్
- జనాభా—1,73,000
- బైబిలు బోధించే పరిచారకులు—709 మంది
- సంఘాలు—9
- జనాభా, యెహోవాసాక్షుల నిష్పత్తి—250 మందికి ఒకరు
కావలికోట—అధ్యయన ప్రతి
తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు—మైక్రోనీసియాలో
ఈ పసిఫిక్ ద్వీపాల్లో సేవ చేస్తున్న ఇతర దేశాల వాళ్లు సాధారణంగా మూడు ఇబ్బందులను తరచూ ఎదుర్కొంటారు. రాజ్య ప్రచారకులు వాటిని ఎలా సహించగలిగారు?