కావలికోట—అధ్యయన ప్రతి డిసెంబరు 2024

ఇందులో ఫిబ్రవరి 3–మార్చి 2, 2025 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉన్నాయి.

అధ్యయన ఆర్టికల్‌ 48

యేసు చేసిన అద్భుతం నుండి నేర్చుకుందాం

2025, ఫిబ్రవరి 3-9 వారంలో చర్చించే ఆర్టికల్‌.

అధ్యయన ఆర్టికల్‌ 49

మీరు శాశ్వతకాలం జీవించవచ్చు—ఎలా?

2025, ఫిబ్రవరి 10-16 వారంలో చర్చించే ఆర్టికల్‌.

అధ్యయన ఆర్టికల్‌ 50

తల్లిదండ్రులారా—విశ్వాసం పెంచుకునేలా మీ పిల్లలకు సహాయం చేయండి

2025, ఫిబ్రవరి 17-23 వారంలో చర్చించే ఆర్టికల్‌.

అధ్యయన ఆర్టికల్‌ 51

మీరు కార్చిన కన్నీళ్లన్నిటినీ యెహోవా గుర్తుంచుకుంటాడు

2025, ఫిబ్రవరి 24–మార్చి 2 వారంలో చర్చించే ఆర్టికల్‌.

జీవిత కథ

నేర్చుకోవడమనే అంతులేని ప్రయాణాన్ని ఎన్నడూ ఆపలేదు

80 కన్నా ఎక్కువ సంవత్సరాలుగా యెహోవా సేవలో సంతోషంగా ఉండడానికి ఏం సహాయం చేసిందో జోయెల్‌ ఆడమ్స్‌ గుర్తు చేసుకుంటున్నాడు.

పాఠకుల ప్రశ్న

1 తిమోతి 5:21లో చెప్పిన “దేవుడు ఎంపిక చేసుకున్న దేవదూతలు” ఎవరు?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఈమధ్య వచ్చిన కావలికోట పత్రికల్ని జాగ్రత్తగా చదివారా? మీకు ఇవి గుర్తున్నాయా?

యెహోవాకు నమ్మకంగా ఉండేవాళ్లు మాట మీద నిలబడతారు

యెఫ్తా, అతని కూతురు నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?