కావలికోట నం. 1 2022 | ద్వేషమనే విషచక్రం నుండి బయటపడదాం
ద్వేషం గాలిలా ప్రపంచమంతా వ్యాపించి ఉంది. మనసులో ఉన్న ద్వేషాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చూపిస్తారు. కొందరు వివక్ష రూపంలో చూపిస్తే, ఇంకొందరు తూటాల్లాంటి మాటలతో గాయపరుస్తారు, ఇంకొంతమంది ఒక అడుగు ముందుకేసి నేరుగా దాడి చేస్తారు. అసలు ద్వేషమే లేని ప్రపంచాన్ని ఎప్పటికైనా చూస్తామా? ద్వేషమనే విషచక్రం నుండి మనం బయటపడడానికి బైబిలు ఎలా సహాయం చేస్తుందో ఈ పత్రిక వివరిస్తుంది. ద్వేషాన్ని శాశ్వతంగా లేకుండా చేస్తానని దేవుడు ఇచ్చిన మాట గురించి కూడా ఈ పత్రికలో ఉంది.
ద్వేషాన్ని లేకుండా చేయడం సాధ్యమే!
ద్వేషమనే విషచక్రం అంటే ఏంటి? దాన్ని ప్రజలు ఎలా బయటపెడతారు?
ద్వేషమనే విషచక్రానికి కారణం ఏంటి?
ద్వేషం అసలు ఎలా మొదలైందో, ప్రపంచంలో ఎందుకింత ద్వేషం ఉందో, అది ప్రపంచంలోని నలుమూలల ఎందుకు వ్యాపిస్తుందో బైబిలు చెప్తుంది.
ద్వేషమనే విషచక్రం నుండి ఎలా బయటపడవచ్చు?
బైబిల్లో ఉన్న సలహాల్ని పాటించి చాలామంది ద్వేషాన్ని తీసేసుకోగలిగారు.
ద్వేషమనే విషచక్రం నుండి ఎలా బయటపడవచ్చు?
1 | పక్షపాతం చూపించకండి
దేవునిలా నిష్పక్షపాతంగా ఉంటూ ఇతరుల మీదున్న ద్వేషాన్ని తీసేసుకోండి
ద్వేషమనే విషచక్రం నుండి ఎలా బయటపడవచ్చు?
2 | పగ తీర్చుకోకండి
పగ-ప్రతీకారాల్ని పెంచుకోకుండా ద్వేషానికి అడ్డుకట్ట వేయాలి. దేవుడే ఒక పరిష్కారం చూపిస్తాడని నమ్మాలి.
ద్వేషమనే విషచక్రం నుండి ఎలా బయటపడవచ్చు?
3 | మనసులో నుండి ద్వేషాన్ని తీసేయండి
దేవుని వాక్యంలో ఉన్న సలహాల్ని పాటించి మీ మనసులో, ఆలోచనల్లో ఉన్న ద్వేషాన్ని తీసేయండి.
ద్వేషమనే విషచక్రం నుండి ఎలా బయటపడవచ్చు?
4 | దేవుని సహాయంతో ద్వేషాన్ని తీసేసుకోండి
ద్వేషాన్ని తీసేసుకోవడానికి సహాయం చేసే లక్షణాల్ని పెంచుకోవడానికి దేవుని పవిత్రశక్తి సహాయం చేస్తుంది.
ద్వేషమే లేని కాలాన్ని త్వరలో చూస్తాం!
ద్వేషం పూర్తిగా లేకుండాపోయే రోజు ఎలా సాధ్యం?
ద్వేషానికి బలైనవాళ్లు ప్రతీచోట ఉన్నారు
మనసులోని ద్వేషాన్ని పూర్తిగా తీసేసుకోవడం అసాధ్యం అనుకుంటున్నారా? అది సాధ్యమేనని ఇప్పటికే చాలామంది నిరూపించారు. వాళ్లు ఎన్నో మార్పులు చేసుకుని, పాత జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు.