కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“మీరంటే ఆయనకు పట్టింపు ఉంది”

“మీరంటే ఆయనకు పట్టింపు ఉంది”

ఇతరులు మిమ్మల్ని నిరాశపర్చినా, ఒక వ్యక్తి మాత్రం మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపర్చడు. ఆయన ఎవరు?

ఒకప్పటి రాజైన దావీదు ఇలా చెప్తున్నాడు: “నా తలిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును.”—కీర్తన 27:10.

యెహోవా “ఎంతో కరుణగల తండ్రి, ఎలాంటి పరిస్థితిలోనైనా ఓదార్పును ఇచ్చే దేవుడు. ఆయన మన కష్టాలన్నిటిలో మనల్ని ఓదారుస్తాడు.”—2 కొరింథీయులు 1:3, 4.

“మీరంటే ఆయనకు పట్టింపు ఉంది కాబట్టి మీ ఆందోళనంతా ఆయన మీద వేయండి.”—1 పేతురు 5:7.

దేవుడు మీకెలా సహాయం చేయాలనుకుంటున్నాడో తెలుసుకోవడానికి, యెహోవాసాక్షులు ప్రచురించిన ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకంలోని 8వ పాఠం చూడండి. ఇది www.mr1310.com/teలో కూడా ఉంది.