కావలికోట అక్టోబరు 2013 | ఎందుకు ఇన్ని బాధలు? ఈ గుండెకోత ఆగేది ఎప్పుడు?
బాధల గురించి బైబిలు ఏమి చెబుతోంది, అవి మనుషుల్ని ఇంకెంతకాలం పట్టిపీడిస్తాయి?
ముఖపేజీ అంశం
అభంశుభం తెలియని ఎంతోమందిని మరణం కాటేసింది!
ఉత్తపుణ్యానికి ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారు. దానికి దేవుని మీద అబాండాలు వేయాలా?
ముఖపేజీ అంశం
ఎందుకు ఇన్ని బాధలు?
నేడు ఇన్ని బాధలు ఉండడానికి గల ఐదు అసలైన కారణాలేంటో తెలుసుకోండి, మనం నిజంగా దేని మీద ఆశ పెట్టుకోవచ్చో అర్థంచేసుకోండి.
ముఖపేజీ అంశం
బాధలన్నీ త్వరలోనే మటుమాయమౌతాయి!
బాధలకు కారణమైన వాటన్నిటినీ తీసేస్తానని దేవుడు మాటిచ్చాడు. ఆయన దాన్ని ఎప్పుడు, ఎలా చేస్తాడు?
బైబిలు జీవితాలను మారుస్తుంది
“నా జీవిత గమనం గురించి తీవ్రంగా ఆలోచించసాగాను”
దేవునికి నచ్చిన వ్యక్తిగా తయారయ్యేందుకు తన అలవాట్లను, ఆలోచనను మార్చుకోవడానికి ఒక వ్యక్తికి బైబిలు ఎలా సహాయం చేసిందో తెలుసుకోండి.
వారి విశ్వాసాన్ని అనుసరించండి
ఆయన, ‘మరి ఏడుగురు’ రక్షణ పొందారు
మనుషులు క్రితమెన్నడూ ఎదుర్కోని అతి క్లిష్టమైన సమయంలో నోవహు కుటుంబం ఎలా రక్షణ పొందింది?
మీ పిల్లలకు నేర్పించండి
దేవుడు కూడా నొచ్చుకుంటాడు—మనమెలా ఆయనను సంతోషపెట్టవచ్చు?
మీ ప్రవర్తనను బట్టి యెహోవా సంతోషించవచ్చు లేదా నొచ్చుకోవచ్చు అనే విషయం మీకు తెలుసా? ఆదాముహవ్వలు ఎలా యెహోవా నొచ్చుకునేటట్లు చేశారో తెలుసుకోండి.
బైబిలు ప్రశ్నలకు జవాబులు
కొన్ని ప్రార్థనలు దేవునికి నచ్చవు. దేవుడు మన ప్రార్థనలు వినాలంటే మనం ఏమి చేయాలి?
ఆన్‌లైన్‌లో అదనంగా అందుబాటులో ఉన్నవి
యెహోవాసాక్షులు ఇంటింటికి ఎందుకు వెళ్తారు?
యేసు తన మొట్టమొదటి శిష్యులకు ఏమి చేయమని చెప్పాడో తెలుసుకోండి.