ఓర్పు
యెహోవా ఓర్పును ఎలా చూపించాడు?
నెహె 9:30 కూడా చూడండి
కొన్ని బైబిలు ఉదాహరణలు:
యిర్మీ 7:23-25—గతంలో దారితప్పిన తన ప్రజలమీద యెహోవా పదేపదే ఓర్పును ఎలా చూపించాడో చెప్పాడు
2పే 3:3-9, 15—యెహోవా ఏ కారణంతో, ఏ విధంగా ఓర్పు చూపిస్తున్నాడో అపొస్తలుడైన పేతురు వివరించాడు; ఆయన ఓర్పుకు ఒక హద్దు ఉందని కూడా చెప్పాడు
మనం ఓర్పును ఎందుకు పెంచుకోవాలి?
సామె 25:15; ఎఫె 4:1-3; 2తి 2:24, 25; 4:2
కొన్ని బైబిలు ఉదాహరణలు:
ఆది 39:19-21; 40:14, 15, 23; 41:1, 9-14—తనను బానిసగా అమ్మేసినా, ఎన్నో సంవత్సరాలు అన్యాయంగా ఐగుప్తు చెరసాలలో ఉండాల్సి వచ్చినా యోసేపు ఓర్పుగా సహిస్తూ తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు
హెబ్రీ 6:10-15—ఓర్పు ఎంత ముఖ్యమో క్రైస్తవులకు చెప్పడానికి అపొస్తలుడైన పౌలు అబ్రాహాము ఉదాహరణను ఉపయోగించాడు