దేవుడు చెప్పేది వినండి నిరంతరం జీవించండి

సృష్టికర్త మనల్ని నడిపించాలని, కాపాడాలని, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు.

ముందుమాట

దేవునికి మనుషుల మీద ప్రేమ ఉంది, అందుకే ఆయన మనకు సరైన విధంగా జీవించడం నేర్పిస్తున్నాడు.

దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు?

మనం ఏం చేయాలో, మనకు ఎవరు సహాయం చేయగలరో తెలుసుకోవాలి.

నిజమైన దేవుడు ఎవరు?

మనం ఆయన పేరు, లక్షణాలు తెలుసుకోవచ్చు.

ఏదెను తోటలో జీవితం ఎలా ఉండేది?

బైబిల్లోని మొదటి పుస్తకం దాని గురించి వివరిస్తుంది.

సాతాను మాట వినడం వల్ల ఏం జరిగింది?

కష్టాలు అప్పటినుండి మొదలయ్యాయి.

జలప్రళయం గురించి చెప్పినప్పుడు ఎవరు విన్నారు? ఎవరు వినలేదు?

నోవహు ఆలోచనా తీరుకు, ప్రజల ఆలోచనా తీరుకు తేడా ఎలా స్పష్టమైంది?

జలప్రళయం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

ఇది కేవలం జరిగిపోయిన కథ కాదు.

యేసుక్రీస్తు ఎవరు?

ఆయన గురించి ఎందుకు తెలుసుకోవాలి?

యేసు చనిపోవడం వల్ల మనకెలా మేలు జరుగుతుంది?

దానివల్ల అద్భుతమైన ఆశీర్వాదాలు వస్తాయి.

భూమి ఎప్పుడు పరదైసుగా మారుతుంది?

అంతం దగ్గర పడినప్పుడు ఏమేం జరుగుతాయో బైబిలు ముందే చెప్పింది.

యెహోవా మన ప్రార్థనలు వింటాడా?

మీరు ఆయనతో ఏయే విషయాల గురించి మాట్లాడవచ్చు?

మీ కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి?

కుటుంబాల్ని ఏర్పాటు చేసిన దేవుడు ఎంతో మంచి సలహాలు ఇస్తున్నాడు.

దేవున్ని సంతోషపెట్టాలంటే ఏం చేయాలి?

ఆయన అసహ్యించుకునేవి కొన్ని ఉన్నాయి, ఆయన ప్రేమించేవి కొన్ని ఉన్నాయి.

మీరు యెహోవాకు ఎలా నమ్మకంగా ఉండవచ్చు?

నమ్మకంగా ఉండాలని కోరుకుంటే మీ నిర్ణయాలన్నీ దానికి తగ్గట్టే ఉంటాయి.