కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

A7-E

యేసు భూ జీవితంలోని ముఖ్యమైన సంఘటనలు–గలిలయలో (3వ భాగం), యూదయలో యేసు గొప్ప పరిచర్య

సమయం

స్థలం

సంఘటన

మత్తయి

మార్కు

లూకా

యోహాను

32, పస్కా తర్వాత 

గలిలయ సముద్రం; బేత్సయిదా

పడవలో బేత్సయిదాకు వెళ్తున్నప్పుడు, యేసు పరిసయ్యుల పులిసిన పిండి గురించి హెచ్చరించాడు; ఒక గుడ్డివాణ్ణి బాగుచేశాడు

16:5-12

8:13-26

   

ఫిలిప్పీ కైసరయ ప్రాంతం

రాజ్యపు తాళంచెవులు; తన మరణం గురించి, పునరుత్థానం గురించి ప్రవచించాడు

16:13-28

8:27–9:1

9:18-27

 

బహుశా హెర్మోను పర్వతం

రూపాంతరం; యెహోవా మాట్లాడాడు

17:1-13

9:2-13

9:28-36

 

ఫిలిప్పీ కైసరయ ప్రాంతం

చెడ్డదూత పట్టిన అబ్బాయిని బాగుచేశాడు

17:14-20

9:14-29

9:37-43

 

గలిలయ

తన మరణం గురించి మళ్లీ ప్రవచించాడు

17:22, 23

9:30-32

9:43-45

 

కపెర్నహూము

చేప నోట్లో దొరికిన నాణెంతో పన్ను కట్టాడు

17:24-27

     

రాజ్యంలో అందరికన్నా గొప్పవాడు; తప్పిపోయిన గొర్రె, క్షమించని దాసుడి ఉదాహరణలు

18:1-35

9:33-50

9​46-50

 

గలిలయ-సమరయ

యెరూషలేముకు వెళ్లే దారిలో, రాజ్యం కోసం అన్నీ వదులుకోవాలని శిష్యులకు చెప్పాడు

8:19-22

 

9:51-62

7:2-10

యూదయలో యేసు చేసిన తర్వాతి పరిచర్య

సమయం

స్థలం

సంఘటన

మత్తయి

మార్కు

లూకా

యోహాను

32, గుడారాల (పర్ణశాలల) పండుగ 

యెరూషలేము

పండుగలో బోధించాడు; ఆయన్ని బంధించడానికి భటుల్ని పంపించారు

     

7:11-52

“నేను లోకానికి వెలుగును” అన్నాడు; పుట్టు గుడ్డివాణ్ణి బాగుచేశాడు

     

8:12–9:41

బహుశా యూదయ

70 మందిని పంపాడు; వాళ్లు సంతోషంగా తిరిగొచ్చారు

   

10:1-24

 

యూదయ; బేతనియ

మంచి పొరుగువాడైన సమరయుని ఉదాహరణ; మరియ, మార్తల ఇంటికి వెళ్లాడు

   

10:​25-42

 

బహుశా యూదయ

మాదిరి ప్రార్థన మళ్లీ నేర్పించాడు; పట్టువిడవని స్నేహితుని ఉదాహరణ

   

11:1-13

 

దేవుని వేలితో చెడ్డదూతల్ని వెళ్లగొట్టాడు; మళ్లీ యోనా సూచన మాత్రమే ఇచ్చాడు

   

11:14-36

 

పరిసయ్యుడితో కలిసి భోజనం చేశాడు; పరిసయ్యుల వేషధారణను ఖండించాడు

   

11:37-54

 

ఉదాహరణలు: అవివేకియైన ధనవంతుడు, నమ్మకమైన గృహనిర్వాహకుడు

   

12:1-59

 

నడుం వంగిపోయిన స్త్రీని విశ్రాంతి రోజున బాగుచేశాడు; ఆవగింజ, పులిసిన పిండి ఉదాహరణలు

   

13:1-21

 

32, సమర్పణ పండుగ 

యెరూషలేము

మంచి కాపరి, గొర్రెల దొడ్డి ఉదాహరణ; యూదులు ఆయన్ని రాళ్లతో కొట్టడానికి ప్రయత్నించారు; యొర్దాను అవతల ఉన్న బేతనియకు వెళ్లిపోయాడు

     

10:1-39