A7-F
యేసు భూ జీవితంలోని ముఖ్యమైన సంఘటనలు–యొర్దాను తూర్పున యేసు చేసిన తర్వాతి పరిచర్య
సమయం |
స్థలం |
సంఘటన |
మత్తయి |
మార్కు |
లూకా |
యోహాను |
---|---|---|---|---|---|---|
32, సమర్పణ పండుగ తర్వాత |
యొర్దాను అవతల ఉన్న బేతనియ |
యోహాను బాప్తిస్మం ఇచ్చిన చోటికి యేసు వెళ్లాడు; చాలామంది యేసు మీద విశ్వాసం ఉంచారు |
||||
పెరయ |
యెరూషలేముకు ప్రయాణిస్తూ నగరాల్లో, గ్రామాల్లో బోధించాడు |
|||||
ఇరుకు ద్వారంలో ప్రవేశించమని ప్రోత్సహించాడు; యెరూషలేము విషయంలో విలపించాడు |
||||||
బహుశా పెరయ |
వినయం గురించి బోధించాడు; ఉదాహరణలు: అన్నిటికన్నా ముఖ్యమైన స్థానాలు, సాకులు చెప్పిన అతిథులు |
|||||
శిష్యుడు అవ్వడానికి లెక్క చూసుకోవడం |
||||||
ఉదాహరణలు: తప్పిపోయిన గొర్రె, పోగొట్టుకున్న నాణెం, తప్పిపోయిన కుమారుడు |
||||||
ఉదాహరణలు: అన్యాయస్థుడైన గృహనిర్వాహకుడు, ధనవంతుడు-లాజరు |
||||||
పాపం చేయడానికి కారణమవ్వడం, క్షమాపణ, విశ్వాసం గురించి బోధించాడు |
||||||
బేతనియ |
లాజరు చనిపోయాడు, పునరుత్థానం చేయబడ్డాడు |
|||||
యెరూషలేము; ఎఫ్రాయిము |
యేసును చంపడానికి కుట్ర; ఆయన వెళ్లిపోయాడు |
|||||
సమరయ; గలిలయ |
పదిమంది కుష్ఠురోగుల్ని బాగుచేశాడు; దేవుని రాజ్యం ఎలా వస్తుందో చెప్పాడు |
|||||
సమరయ లేదా గలిలయ |
ఉదాహరణలు: పట్టువిడవని విధవరాలు, పరిసయ్యుడు-పన్ను వసూలుచేసే వ్యక్తి |
|||||
పెరయ |
వివాహం, విడాకుల గురించి బోధించాడు |
|||||
పిల్లల్ని దీవించాడు |
||||||
ధనవంతుని ప్రశ్న; ఉదాహరణ: ద్రాక్షతోట పనివాళ్లు, ఒకే జీతం |
||||||
బహుశా పెరయ |
తన మరణం గురించి మూడోసారి ప్రవచించాడు |
|||||
రాజ్యంలో యాకోబు, యోహానులకు స్థానం గురించిన విన్నపం |
||||||
యెరికో |
దారిలో ఇద్దరు గుడ్డివాళ్లను బాగుచేశాడు; జక్కయ్యను సందర్శించాడు; పది మినాల ఉదాహరణ |