కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఎజ్రా పుస్తకం

అధ్యాయాలు

1 2 3 4 5 6 7 8 9 10

విషయసూచిక

  • 1

    • ఆలయాన్ని తిరిగి కట్టమని కోరెషు రాజు ఆజ్ఞ (1-4)

    • బబులోను నుండి బందీలు తిరిగిరావడానికి ఏర్పాట్లు (5-11)

  • 2

    • తిరిగొచ్చిన బందీల జాబితా (1-67)

      • ఆలయ సేవకులు (43-54)

      • సొలొమోను సేవకుల వంశస్థులు (55-57)

    • ఆలయం కోసం స్వేచ్ఛార్పణలు (68-70)

  • 3

    • బలిపీఠం కట్టి, బలులు అర్పించారు (1-6)

    • ఆలయాన్ని తిరిగికట్టే పని మొదలవడం (7-9)

    • ఆలయ పునాది వేయబడింది (10-13)

  • 4

    • ఆలయాన్ని తిరిగికట్టే పనికి వ్యతిరేకత (1-6)

    • శత్రువులు అర్తహషస్త రాజుకు ఫిర్యాదు చేయడం (7-16)

    • అర్తహషస్త జవాబు (17-22)

    • ఆలయ నిర్మాణం ఆగిపోయింది (23, 24)

  • 5

    • యూదులు ఆలయ నిర్మాణాన్ని తిరిగి మొదలుపెట్టారు (1-5)

    • దర్యావేషు రాజుకు తత్తెనై ఉత్తరం (6-17)

  • 6

    • దర్యావేషు వెదికించి, ఆజ్ఞ జారీ చేయడం (1-12)

    • ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేసి, ప్రతిష్ఠించడం (13-18)

    • పస్కాను ఆచరించడం (19-22)

  • 7

    • ఎజ్రా యెరూషలేముకు వచ్చాడు (1-10)

    • ఎజ్రాకు అర్తహషస్త ఉత్తరం (11-26)

    • ఎజ్రా యెహోవాను స్తుతించడం (27, 28)

  • 8

    • ఎజ్రాతోపాటు బయల్దేరిన వాళ్ల జాబితా (1-14)

    • ప్రయాణ ఏర్పాట్లు (15-30)

    • బబులోను నుండి బయల్దేరి, యెరూషలేముకు చేరుకోవడం (31-36)

  • 9

    • ఇశ్రాయేలీయులు అన్యుల్ని పెళ్లి ​చేసుకున్నారు (1-4)

    • పాపాలు ఒప్పుకుంటూ ఎజ్రా ప్రార్థించడం (5-15)

  • 10

    • విదేశీ భార్యల్ని పంపించేయమని ఒప్పందం (1-14)

    • విదేశీ భార్యల్ని పంపించేశారు (15-44)