కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రకటన పుస్తకం

అధ్యాయాలు

విషయసూచిక

  • 1

    • యేసు ద్వారా దేవుడు వెల్లడిచేసిన విషయాలు (1-3)

    • ఏడు సంఘాలకు శుభాకాంక్షలు (4-8)

      • “నేనే ఆల్ఫాను, ఓమెగను” (8)

    • పవిత్రశక్తి వల్ల ప్రభువు రోజున జరిగేవాటిని యోహాను చూశాడు (9-11)

    • మహిమపర్చబడిన యేసు దర్శనం (12-20)

  • 2

    • ఎఫెసు (1-7), స్ముర్న (8-11), పెర్గము (12-17), తుయతైర (18-29) సంఘాలకు సందేశాలు

  • 3

    • సార్దీస్‌ (1-6), ఫిలదెల్ఫియ (7-13), ​లవొదికయ (14-22) సంఘాలకు సందేశాలు

  • 4

    • పరలోకంలో యెహోవా సన్నిధికి సంబంధించిన దర్శనం (1-11)

      • యెహోవా తన సింహాసనం మీద కూర్చొని ఉండడం (2)

      • సింహాసనాల మీద 24 మంది పెద్దలు (4)

      • నాలుగు జీవులు (6)

  • 5

    • ఏడు ముద్రలున్న గ్రంథపు చుట్ట (1-5)

    • గొర్రెపిల్ల గ్రంథపు చుట్టను తీసుకోవడం (6-8)

    • ముద్రలు విప్పడానికి గొర్రెపిల్ల అర్హుడు (9-14)

  • 6

    • గొర్రెపిల్ల మొదటి ఆరు ముద్రలు విప్పడం (1-17)

      • తెల్లని గుర్రం మీద జయించే వ్యక్తి (1, 2)

      • ఎర్రని గుర్రం మీదున్న వ్యక్తి శాంతి లేకుండా చేస్తాడు (3, 4)

      • నల్లని గుర్రం మీదున్న వ్యక్తి కరువు తీసుకొస్తాడు (5, 6)

      • పాలిపోయిన గుర్రం మీదున్న వ్యక్తి పేరు “మరణం” (7, 8)

      • వధించబడిన వాళ్లు బలిపీఠం కింద ఉండడం (9-11)

      • ఒక పెద్ద భూకంపం (12-17)

  • 7

    • నలుగురు దేవదూతలు నాశనకరమైన గాలుల్ని పట్టుకొని ఉన్నారు (1-3)

    • 1,44,000 మంది ముద్రించబడ్డారు (4-8)

    • తెల్లని వస్త్రాల్లో ఒక గొప్పసమూహం (9-17)

  • 8

    • ఏడో ముద్ర విప్పబడింది (1-6)

    • మొదటి నాలుగు బూరలు ఊదడం (7-12)

    • మూడు పెద్దపెద్ద కష్టాలు వస్తాయని ప్రకటించడం (13)

  • 9

    • ఐదో బూర (1-11)

    • ఒక కష్టం పోయింది, ఇంకో రెండు వస్తున్నాయి (12)

    • ఆరో బూర (13-21)

  • 10

    • బలంగా ఉన్న దేవదూత చేతిలో చిన్న గ్రంథపు చుట్ట (1-7)

      • “ఇక ఏమాత్రం ఆలస్యం ఉండదు” (6)

      • పవిత్ర రహస్యం ముగింపుకు వస్తుంది (7)

    • యోహాను చిన్న గ్రంథపు చుట్టను తినడం (8-11)

  • 11

    • ఇద్దరు సాక్షులు (1-13)

      • గోనెపట్ట కట్టుకొని 1,260 రోజులు ప్రవచించడం (3)

      • చంపేసి, పాతిపెట్టకుండా వదిలేయడం (7-10)

      • మూడున్నర రోజుల తర్వాత మళ్లీ బ్రతికించబడడం (11, 12)

    • రెండో కష్టం పోయింది, మూడోది వస్తోంది (14)

    • ఏడో బూర (15-19)

      • మన దేవునికి, ఆయన క్రీస్తుకు చెందిన రాజ్యం (15)

      • భూమిని నాశనం చేస్తున్నవాళ్లు నాశనం చేయబడతారు (18)

  • 12

    • స్త్రీ, మగబిడ్డ, మహాసర్పం (1-6)

    • మిఖాయేలు మహాసర్పంతో యుద్ధం చేయడం (7-12)

      • మహాసర్పం భూమ్మీదికి పడేయబడడం (9)

      • తనకు కొంచెం సమయమే ఉందని అపవాదికి తెలుసు (12)

    • మహాసర్పం స్త్రీని హింసించడం (13-17)

  • 13

    • ఏడు తలల క్రూరమృగం సముద్రంలో నుండి పైకి రావడం (1-10)

    • రెండు కొమ్ముల క్రూరమృగం భూమిలో నుండి పైకి రావడం (11-13)

    • ఏడు తలల మృగపు ప్రతిమ (14, 15)

    • క్రూరమృగం గుర్తు, సంఖ్య (16-18)

  • 14

    • గొర్రెపిల్ల, 1,44,000 మంది (1-5)

    • ముగ్గురు దేవదూతల సందేశాలు (6-12)

      • మంచివార్తతో ఆకాశం మధ్యలో దేవదూత (6, 7)

    • ప్రభువు శిష్యులుగా చనిపోయేవాళ్లు సంతోషంగా ఉంటారు (13)

    • భూమ్మీది రెండు కోతలు (14-20)

  • 15

    • ఏడు తెగుళ్లతో ఏడుగురు దేవదూతలు (1-8)

      • మోషే పాట, గొర్రెపిల్ల పాట (3, 4)

  • 16

    • దేవుని కోపంతో నిండిన ఏడు గిన్నెలు (1-21)

      • భూమ్మీద (2), సముద్రం మీద (3), నదుల మీద, నీటి ఊటల మీద (4-7), సూర్యుని మీద (8, 9), క్రూరమృగం సింహాసనం మీద (10, 11), యూఫ్రటీసు నది మీద (12-16), గాలి మీద కుమ్మరించబడ్డాయి (17-21)

      • హార్‌మెగిద్దోన్‌లో దేవుని యుద్ధం (14,16)

  • 17

    • “మహాబబులోను” మీద తీర్పు (1-18)

      • గొప్ప వేశ్య ఎర్రని క్రూరమృగం మీద కూర్చొని ఉండడం (1-3)

      • క్రూరమృగం ‘అంతకుముందు ఉంది, ఇప్పుడు లేదు, కానీ త్వరలో అగాధం నుండి పైకి వస్తుంది’ (8)

      • పది కొమ్ములు గొర్రెపిల్లతో యుద్ధం చేస్తాయి (12-14)

      • పది కొమ్ములు వేశ్యను ద్వేషిస్తాయి (16, 17)

  • 18

    • “మహాబబులోను” కూలిపోవడం (1-8)

      • ‘నా ప్రజలారా, అక్కడి నుండి బయటికి రండి’ (4)

    • బబులోను కూలిపోయిందని దుఃఖించడం (9-19)

    • బబులోను కూలిపోయిందని పరలోకంలో గొప్ప సంతోషం (20)

    • బబులోను ఒక రాయిలా సముద్రంలోకి పడవేయబడుతుంది (21-24)

  • 19

    • యెహోవా తీర్పుల్ని బట్టి ఆయన్ని స్తుతించండి (1-10)

      • గొర్రెపిల్ల పెళ్లి (7-9)

    • తెల్లని గుర్రం మీదున్న వ్యక్తి (11-16)

    • దేవుని గొప్ప విందు (17, 18)

    • క్రూరమృగం ఓడించబడింది (19-21)

  • 20

    • సాతానును 1,000 ఏళ్లపాటు బంధించడం (1-3)

    • క్రీస్తుతో పాటు వెయ్యేళ్లు పరిపాలించేవాళ్లు (4-6)

    • సాతాను విడుదల చేయబడి, తర్వాత నాశనం చేయబడడం (7-10)

    • మృతులకు తెల్లని సింహాసనం ముందు తీర్పు జరగడం (11-15)

  • 21

    • ఒక కొత్త ఆకాశం, కొత్త భూమి (1-8)

      • మరణం ఇక ఉండదు (4)

      • అన్నిటినీ కొత్తవిగా చేయడం (5)

    • కొత్త యెరూషలేము వర్ణన (9-27)

  • 22

    • జీవజలాల నది (1-5)

    • ముగింపు (6-21)

      • ‘రండి! ఉచితంగా జీవజలాలు తాగండి’ (17)

      • “ప్రభువైన యేసూ, రా” (20)