చూపించు బైబిలు పుస్తకం ఆదికాండం నిర్గమకాండం లేవీయకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండం యెహోషువ న్యాయాధిపతులు రూతు 1 సమూయేలు 2 సమూయేలు 1 రాజులు 2 రాజులు 1 దినవృత్తాంతాలు 2 దినవృత్తాంతాలు ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతం యెషయా యిర్మీయా విలాపవాక్యాలు యెహెజ్కేలు దానియేలు హోషేయ యోవేలు ఆమోసు ఓబద్యా యోనా మీకా నహూము హబక్కూకు జెఫన్యా హగ్గయి జెకర్యా మలాకీ మత్తయి మార్కు లూకా యోహాను అపొస్తలుల కార్యాలు రోమీయులు 1 కొరింథీయులు 2 కొరింథీయులు గలతీయులు ఎఫెసీయులు ఫిలిప్పీయులు కొలొస్సయులు 1 థెస్సలొనీకయులు 2 థెస్సలొనీకయులు 1 తిమోతి 2 తిమోతి తీతు ఫిలేమోను హెబ్రీయులు యాకోబు 1 పేతురు 2 పేతురు 1 యోహాను 2 యోహాను 3 యోహాను యూదా ప్రకటన అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ప్రసంగి పుస్తకం అధ్యాయాలు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 విషయసూచిక 1 అంతా వ్యర్థం (1-11) భూమి ఎప్పటికీ నిలిచివుంటుంది (4) ప్రకృతి చక్రాలు కొనసాగుతాయి (5-7) సూర్యుని కింద కొత్తదేదీ లేదు (9) మనుషుల జ్ఞానం పరిమితం (12-18) గాలి కోసం ప్రయాస (14) 2 సొలొమోను తాను చేసినవాటిని పరిశీలించుకున్నాడు (1-11) మనుషుల తెలివి విలువ (12-16) వృథా ప్రయాస (17-23) తినడం, తాగడం, కష్టార్జితంతో సుఖపడడం (24-26) 3 ప్రతీదానికి సమయం ఉంది (1-8) జీవితాన్ని ఆనందించడం దేవుని బహుమతి (9-15) నిరంతరం జీవించడమనే ఆలోచన మనిషి హృదయంలో ఉంది (11) దేవుడు అందరికీ న్యాయంగా తీర్పు తీరుస్తాడు (16, 17) మనుషులకూ జంతువులకూ పట్టే గతి ఒక్కటే (18-22) అన్నీ మట్టిలోకే తిరిగెళ్తాయి (20) 4 దౌర్జన్యం చావుకన్నా ఘోరం (1-3) పని విషయంలో సరైన అభిప్రాయం (4-6) స్నేహితుడి విలువ (7-12) ఒక్కరి కన్నా ఇద్దరు మేలు (9) పరిపాలకుడి జీవితం వ్యర్థం (13-16) 5 సరైన భయంతో దేవుని దగ్గరికి రావడం (1-7) పైస్థానంలో ఉన్నవాళ్లు కింది స్థానంలో ఉన్నవాళ్లను గమనిస్తారు (8, 9) ఆస్తి వ్యర్థం (10-20) డబ్బును ప్రేమించేవాళ్లకు ఎప్పటికీ తృప్తి ఉండదు (10) పని చేసేవాడు హాయిగా నిద్రపోతాడు (12) 6 అనుభవించని ఆస్తి (1-6) ఇప్పుడున్న దానితో సంతోషించు (7-12) 7 మంచిపేరు, చనిపోయే రోజు (1-4) తెలివిగలవాళ్ల గద్దింపు (5-7) ఆరంభం కన్నా ముగింపే మేలు (8-10) తెలివివల్ల ప్రయోజనం (11, 12) సంతోషంగా ఉన్న రోజులు, కష్టం వచ్చిన రోజులు (13-15) అతి మంచిది కాదు (16-22) ప్రసంగి గమనించిన విషయాలు (23-29) 8 అపరిపూర్ణ మనిషి పరిపాలనలో (1-17) రాజు ఆజ్ఞలకు లోబడు (2-4) మనిషి అధికారం చెలాయించి హాని తెచ్చుకున్నాడు (9) తప్పుకు వెంటనే శిక్ష పడకపోవడం (11) తినడం, తాగడం, సంతోషించడం (15) 9 అందరికీ పట్టే గతి ఒక్కటే (1-3) మరణం ఉన్నా సంతోషంగా జీవించడం (4-12) చనిపోయినవాళ్లకు ఏమీ తెలీదు (5) సమాధిలో ఏ పనీ ఉండదు (10) అనుకోని సమయాల్లో, అనుకోని సంఘటనలు (11) తెలివిని అన్నిసార్లూ గుర్తించరు (13-18) 10 కొంచెం తెలివితక్కువతనం తెలివిని పాడుచేస్తుంది (1) అసమర్థత ప్రమాదకరం (2-11) మూర్ఖుల కష్టాలు (12-15) పరిపాలకుల తెలివితక్కువతనం (16-20) పక్షి నీ మాటల్ని చెప్పవచ్చు (20) 11 అవకాశాన్ని అందిపుచ్చుకో (1-8) నీ ఆహారం నీళ్ల మీద వేయి (1) ఉదయం నుండి సాయంకాలం వరకు విత్తనాలు విత్తు (6) యౌవనాన్ని బాధ్యతతో గడుపు (9, 10) 12 ముసలితనం రాకముందే సృష్టికర్తను గుర్తుచేసుకో (1-8) ప్రసంగి ముగింపు మాటలు (9-14) తెలివిగలవాళ్ల మాటలు ముల్లుకర్ర లాంటివి (11) సత్యదేవునికి భయపడు (13) ముందటి తరవాతి ప్రింట్ చేయి షేర్ చేయి షేర్ చేయి ప్రసంగి–విషయసూచిక పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం ప్రసంగి–విషయసూచిక తెలుగు ప్రసంగి–విషయసూచిక https://cms-imgp.jw-cdn.org/img/p/1001061100/univ/wpub/1001061100_univ_sqr_xl.jpg nwt ప్రసంగి పేజీలు 968-969