కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మార్కు సువార్త

అధ్యాయాలు

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

విషయసూచిక

  • 1

    • బాప్తిస్మమిచ్చే యోహాను ప్రకటించడం (1-8)

    • యేసు బాప్తిస్మం (9-11)

    • సాతాను యేసును ప్రలోభపెట్టడానికి ప్రయత్నించడం (12, 13)

    • యేసు గలిలయలో ప్రకటనా పని మొదలుపెట్టడం (14, 15)

    • మొట్టమొదటి శిష్యుల్ని పిలవడం (16-20)

    • అపవిత్ర దూతను వెళ్లగొట్టడం (21-28)

    • యేసు కపెర్నహూములో చాలామందిని బాగుచేయడం (29-34)

    • ఎవ్వరూ లేని ప్రదేశంలో ప్రార్థించడం (35-39)

    • కుష్ఠురోగిని బాగుచేయడం (40-45)

  • 2

    • యేసు పక్షవాతం ఉన్న వ్యక్తిని బాగుచేయడం (1-12)

    • యేసు లేవిని పిలవడం (13-17)

    • ఉపవాసం గురించిన ప్రశ్న (18-22)

    • యేసు ‘విశ్రాంతి రోజుకు ప్రభువు’ (23-28)

  • 3

    • చెయ్యి ఎండిపోయిన వ్యక్తి బాగవ్వడం (1-6)

    • చాలామంది సముద్రతీరం దగ్గరికి రావడం (7-12)

    • 12 మంది అపొస్తలులు (13-19)

    • పవిత్రశక్తిని దూషిస్తే (20-30)

    • యేసు తల్లి, తమ్ముళ్లు (31-35)

  • 4

    • రాజ్యం గురించి ఉదాహరణలు (1-34)

      • విత్తేవాడు (1-9)

      • యేసు ఉదాహరణలు ఉపయోగించడానికి కారణం (10-12)

      • విత్తేవాడి ఉదాహరణను వివరించడం (13-20)

      • దీపాన్ని గంప కింద పెట్టరు (21-23)

      • మీరు కొలిచే కొలత (24, 25)

      • నిద్రపోయిన విత్తేవాడు (26-29)

      • ఆవగింజ (30-32)

      • ఉదాహరణల్ని ఉపయోగించడం (33, 34)

    • యేసు తుఫానును నిమ్మళింపజేయడం (35-41)

  • 5

    • యేసు అపవిత్ర దూతల్ని పందుల్లోకి పంపడం (1-20)

    • యాయీరు కూతురు; యేసు పైవస్త్రాల్ని ఒక స్త్రీ ముట్టుకోవడం (21-43)

  • 6

    • సొంత ఊరివాళ్లు యేసును తిరస్కరించడం (1-6)

    • పరిచర్య కోసం పన్నెండుమందికి నిర్దేశాలు (7-13)

    • బాప్తిస్మమిచ్చే యోహాను మరణం (14-29)

    • యేసు 5,000 మందికి ఆహారం పెట్టడం (30-44)

    • యేసు నీళ్ల మీద నడవడం (45-52)

    • గెన్నేసరెతులో రోగుల్ని బాగుచేయడం (53-56)

  • 7

    • మనుషుల ఆచారాల్ని బట్టబయలు చేయడం (1-13)

    • అపవిత్రమైనవి హృదయంలో నుండి వస్తాయి (14-23)

    • సిరియాలోని ఫేనీకేకు చెందిన స్త్రీ విశ్వాసం (24-30)

    • చెవిటి వ్యక్తి బాగవ్వడం (31-37)

  • 8

    • యేసు 4,000 మందికి ఆహారం పెట్టడం (1-9)

    • ఒక సూచన చూపించమని అడగడం (10-13)

    • పరిసయ్యుల పులిసిన పిండి, హేరోదు పులిసిన పిండి (14-21)

    • బేత్సయిదాలో గుడ్డివాడు బాగవ్వడం (22-26)

    • పేతురు క్రీస్తును గుర్తించడం (27-30)

    • యేసు తన మరణం గురించి ముందే చెప్పడం (31-33)

    • నిజమైన శిష్యులు (34-38)

  • 9

    • యేసు రూపాంతరం (1-13)

    • చెడ్డదూత పట్టిన అబ్బాయి బాగవ్వడం (14-29)

      • విశ్వాసం ఉన్న వ్యక్తికి అన్నీ సాధ్యమే (23)

    • యేసు తన మరణం గురించి మళ్లీ చెప్పడం (30-32)

    • శిష్యులు తమలో ఎవరు గొప్ప అని వాదించుకోవడం (33-37)

    • మనకు వ్యతిరేకంగా లేని వ్యక్తి మన వైపే ఉన్నాడు (38-41)

    • విశ్వాసం కోల్పోవడానికి కారణమయ్యేవాళ్లు (42-48)

    • “మీరు ఉప్పులా ఉండండి” (49, 50)

  • 10

    • పెళ్లి, విడాకులు (1-12)

    • పిల్లల్ని యేసు దీవించడం (13-16)

    • ఒక ధనవంతుడు అడిగిన ప్రశ్న (17-25)

    • రాజ్యం కోసం త్యాగాలు (26-31)

    • యేసు తన మరణం గురించి మళ్లీ చెప్పడం (32-34)

    • యాకోబు, యోహానుల మనవి (35-45)

      • ఎంతోమంది కోసం విమోచన క్రయధనంగా యేసు (45)

    • కళ్లులేని బర్తిమయి బాగవ్వడం (46-52)

  • 11

    • యేసు విజయోత్సాహంతో ప్రవేశించడం (1-11)

    • అంజూర చెట్టును శపించడం (12-14)

    • ఆలయాన్ని యేసు శుద్ధి చేయడం (15-18)

    • ఎండిపోయిన అంజూర చెట్టు నుండి పాఠం (19-26)

    • యేసుకున్న అధికారాన్ని ప్రశ్నించడం (27-33)

  • 12

    • హంతకులైన కౌలుదారుల ఉదాహరణ (1-12)

    • దేవుడు, కైసరు (13-17)

    • పునరుత్థానం గురించిన ప్రశ్న (18-27)

    • అన్నిటికన్నా ముఖ్యమైన రెండు ఆజ్ఞలు (28-34)

    • క్రీస్తు దావీదు కుమారుడా? (35-37ఎ)

    • శాస్త్రుల విషయంలో హెచ్చరిక (37బి-40)

    • పేద విధవరాలి రెండు నాణేలు (41-44)

  • 13

    • ఈ వ్యవస్థ ముగింపు (1-37)

      • యుద్ధాలు, భూకంపాలు, కరువులు (8)

      • మంచివార్త ప్రకటించబడాలి (10)

      • మహాశ్రమ (19)

      • మానవ కుమారుని రాకడ (26)

      • అంజూర చెట్టు ఉదాహరణ (28-31)

      • అప్రమత్తంగా ఉండండి (32-37)

  • 14

    • యాజకులు యేసును చంపడానికి కుట్రపన్నడం (1, 2)

    • యేసు మీద పరిమళ తైలం పోయడం (3-9)

    • యూదా యేసును అప్పగిస్తానని చెప్పడం (10, 11)

    • చివరి పస్కా (12-21)

    • ప్రభువు రాత్రి భోజనాన్ని స్థాపించడం (22-26)

    • యేసు తెలీదని పేతురు అంటాడని ముందే చెప్పడం (27-31)

    • గెత్సేమనేలో యేసు ప్రార్థించడం (32-42)

    • యేసు బంధించబడడం (43-52)

    • మహాసభ ముందు విచారణ (53-65)

    • యేసు తెలీదని పేతురు చెప్పడం (66-72)

  • 15

    • యేసును పిలాతుకు అప్పగించడం (1-15)

    • అందరిముందు ఎగతాళి చేయడం (16-20)

    • గొల్గొతాలో కొయ్యకు దిగగొట్టడం (21-32)

    • యేసు మరణం (33-41)

    • యేసును సమాధి చేయడం (42-47)

  • 16

    • యేసు పునరుత్థానం అవ్వడం (1-8)