చూపించు బైబిలు పుస్తకం ఆదికాండం నిర్గమకాండం లేవీయకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండం యెహోషువ న్యాయాధిపతులు రూతు 1 సమూయేలు 2 సమూయేలు 1 రాజులు 2 రాజులు 1 దినవృత్తాంతాలు 2 దినవృత్తాంతాలు ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతం యెషయా యిర్మీయా విలాపవాక్యాలు యెహెజ్కేలు దానియేలు హోషేయ యోవేలు ఆమోసు ఓబద్యా యోనా మీకా నహూము హబక్కూకు జెఫన్యా హగ్గయి జెకర్యా మలాకీ మత్తయి మార్కు లూకా యోహాను అపొస్తలుల కార్యాలు రోమీయులు 1 కొరింథీయులు 2 కొరింథీయులు గలతీయులు ఎఫెసీయులు ఫిలిప్పీయులు కొలొస్సయులు 1 థెస్సలొనీకయులు 2 థెస్సలొనీకయులు 1 తిమోతి 2 తిమోతి తీతు ఫిలేమోను హెబ్రీయులు యాకోబు 1 పేతురు 2 పేతురు 1 యోహాను 2 యోహాను 3 యోహాను యూదా ప్రకటన అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 యోహాను సువార్త అధ్యాయాలు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 విషయసూచిక 1 వాక్యం శరీరంతో పుట్టాడు (1-18) బాప్తిస్మమిచ్చే యోహాను ఇచ్చిన సాక్ష్యం (19-28) యేసు, దేవుని గొర్రెపిల్ల (29-34) యేసు మొదటి శిష్యులు (35-42) ఫిలిప్పు, నతనయేలు (43-51) 2 కానాలో పెళ్లి; నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం (1-12) ఆలయాన్ని యేసు శుద్ధి చేయడం (13-22) మనుషుల స్వభావం యేసుకు తెలుసు (23-25) 3 యేసు, నీకొదేము (1-21) మళ్లీ పుట్టడం (3-8) దేవుడు లోకంలోని ప్రజల్ని ఎంతో ప్రేమించాడు (16) యేసు గురించి యోహాను ఇచ్చిన చివరి సాక్ష్యం (22-30) పైనుండి వచ్చే వ్యక్తి (31-36) 4 యేసు, సమరయ స్త్రీ (1-38) “పవిత్రశక్తితో, సత్యంతో” దేవుణ్ణి ఆరాధించాలి (23, 24) చాలామంది సమరయులు యేసుమీద విశ్వాసం ఉంచడం (39-42) రాజసేవకుడి కుమారుణ్ణి యేసు బాగుచేయడం (43-54) 5 బేతెస్ద దగ్గర ఒక రోగిని బాగుచేయడం (1-18) యేసుకు తండ్రి అధికారం ఇవ్వడం (19-24) చనిపోయినవాళ్లు యేసు స్వరం వింటారు (25-30) యేసు గురించి సాక్ష్యాలు (31-47) 6 యేసు 5,000 మందికి ఆహారం పెట్టడం (1-15) యేసు నీళ్లమీద నడవడం (16-21) యేసు, “జీవాన్నిచ్చే ఆహారం” (22-59) యేసు మాటలకు చాలామంది అభ్యంతరపడడం (60-71) 7 గుడారాల పండుగలో యేసు (1-13) పండుగలో యేసు బోధించడం (14-24) క్రీస్తు గురించి వేర్వేరు అభిప్రాయాలు (25-52) 8 యేసు గురించి తండ్రి సాక్ష్యం ఇస్తాడు (12-30) యేసు, “లోకానికి వెలుగు” (12) అబ్రాహాము పిల్లలు (31-41) “సత్యం మిమ్మల్ని స్వతంత్రుల్ని చేస్తుంది” (32) అపవాది పిల్లలు (42-47) యేసు, అబ్రాహాము (48-59) 9 పుట్టు గుడ్డివాణ్ణి యేసు బాగుచేయడం (1-12) బాగైన వ్యక్తిని పరిసయ్యులు ప్రశ్నించడం (13-34) పరిసయ్యుల గుడ్డితనం (35-41) 10 గొర్రెల కాపరి, గొర్రెల దొడ్లు (1-21) యేసు మంచి కాపరి (11-15) “వేరే గొర్రెలు నాకు ఉన్నాయి” (16) సమర్పణ పండుగలో యూదులు యేసును చుట్టుముట్టడం (22-39) చాలామంది యూదులు నమ్మకపోవడం (24-26) “నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి” (27) కుమారుడు, తండ్రి ఐక్యంగా ఉన్నారు (30, 38) యొర్దాను అవతల చాలామంది విశ్వాసం ఉంచడం (40-42) 11 లాజరు చనిపోవడం (1-16) యేసు మార్తను, మరియను ఓదార్చడం (17-37) యేసు లాజరును పునరుత్థానం చేయడం (38-44) యేసును చంపడానికి కుట్ర (45-57) 12 యేసు పాదాల మీద మరియ తైలం పోయడం (1-11) యేసు విజయోత్సాహంతో ప్రవేశించడం (12-19) యేసు తన మరణం గురించి ముందే చెప్పడం (20-37) యూదులకు విశ్వాసం లేకపోవడం ప్రవచనాన్ని నెరవేర్చింది (38-43) లోకాన్ని రక్షించడానికి యేసు వచ్చాడు (44-50) 13 యేసు శిష్యుల పాదాల్ని కడగడం (1-20) తనను అప్పగించబోయేది యూదా అని యేసు సూచించడం (21-30) కొత్త ఆజ్ఞ (31-35) “మీ మధ్య ప్రేమ ఉంటే” (35) యేసు తెలీదని పేతురు అంటాడని ముందే చెప్పడం (36-38) 14 తండ్రి దగ్గరికి వెళ్లడానికి యేసు ఒక్కడే మార్గం (1-14) “నేనే మార్గం, సత్యం, జీవం” (6) పవిత్రశక్తి గురించి యేసు మాటివ్వడం (15-31) “తండ్రి నాకన్నా గొప్పవాడు” (28) 15 నిజమైన ద్రాక్షచెట్టు ఉదాహరణ (1-10) క్రీస్తులాంటి ప్రేమ చూపించాలనే ఆజ్ఞ (11-17) ఇంతకన్నా గొప్ప ప్రేమ లేదు (13) లోకం యేసు శిష్యుల్ని ద్వేషిస్తుంది (18-27) 16 యేసు శిష్యులు చనిపోవాల్సి రావచ్చు (1-4ఎ) పవిత్రశక్తి పనులు (4బి-16) శిష్యుల దుఃఖం సంతోషంగా మారుతుంది (17-24) యేసు లోకాన్ని జయించాడు (25-33) 17 అపొస్తలులతో యేసు చివరి ప్రార్థన (1-26) దేవుణ్ణి తెలుసుకోవడం శాశ్వత జీవితం (3) క్రైస్తవులు లోకసంబంధులు కారు (14-16) “నీ వాక్యమే సత్యం” (17) ‘నీ పేరును నేను తెలియజేశాను’ (26) 18 యూదా యేసును అప్పగించడం (1-9) పేతురు కత్తి దూయడం (10, 11) అన్న దగ్గరికి యేసును తీసుకెళ్లడం (12-14) యేసు తెలీదని పేతురు మొదటిసారి అనడం (15-18) అన్న ముందు యేసు (19-24) యేసు తెలీదని పేతురు రెండోసారి, మూడోసారి అనడం (25-27) పిలాతు ముందు యేసు (28-40) “నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు” (36) 19 యేసును కొరడాలతో కొట్టి, ఎగతాళి చేయడం (1-7) పిలాతు యేసును మళ్లీ ప్రశ్నించడం (8-16ఎ) గొల్గొతాలో యేసును కొయ్యకు దిగగొట్టడం (16బి-24) యేసు తన తల్లి కోసం ఏర్పాట్లు చేయడం (25-27) యేసు చనిపోవడం (28-37) యేసును సమాధి చేయడం (38-42) 20 ఖాళీగా ఉన్న సమాధి (1-10) మగ్దలేనే మరియకు యేసు కనిపించడం (11-18) శిష్యులకు యేసు కనిపించడం (19-23) తోమా సందేహపడడం, తర్వాత నమ్మడం (24-29) ఈ గ్రంథపు చుట్ట ఉద్దేశం (30, 31) 21 శిష్యులకు యేసు కనిపించడం (1-14) యేసుమీద తనకున్న ప్రేమను పేతురు నొక్కిచెప్పడం (15-19) “నా చిన్న గొర్రెల్ని మేపు” (17) యేసు ప్రేమించిన శిష్యుని భవిష్యత్తు (20-23) ముగింపు (24, 25) ముందటి తరవాతి ప్రింట్ చేయి షేర్ చేయి షేర్ చేయి యోహాను–విషయసూచిక పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం యోహాను–విషయసూచిక తెలుగు యోహాను–విషయసూచిక https://cms-imgp.jw-cdn.org/img/p/1001061100/univ/wpub/1001061100_univ_sqr_xl.jpg nwt యోహాను పేజీలు 1511-1513