చూపించు బైబిలు పుస్తకం ఆదికాండం నిర్గమకాండం లేవీయకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండం యెహోషువ న్యాయాధిపతులు రూతు 1 సమూయేలు 2 సమూయేలు 1 రాజులు 2 రాజులు 1 దినవృత్తాంతాలు 2 దినవృత్తాంతాలు ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతం యెషయా యిర్మీయా విలాపవాక్యాలు యెహెజ్కేలు దానియేలు హోషేయ యోవేలు ఆమోసు ఓబద్యా యోనా మీకా నహూము హబక్కూకు జెఫన్యా హగ్గయి జెకర్యా మలాకీ మత్తయి మార్కు లూకా యోహాను అపొస్తలుల కార్యాలు రోమీయులు 1 కొరింథీయులు 2 కొరింథీయులు గలతీయులు ఎఫెసీయులు ఫిలిప్పీయులు కొలొస్సయులు 1 థెస్సలొనీకయులు 2 థెస్సలొనీకయులు 1 తిమోతి 2 తిమోతి తీతు ఫిలేమోను హెబ్రీయులు యాకోబు 1 పేతురు 2 పేతురు 1 యోహాను 2 యోహాను 3 యోహాను యూదా ప్రకటన అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరం అధ్యాయాలు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 విషయసూచిక 1 శుభాకాంక్షలు (1-3) కొరింథీయుల విషయంలో పౌలు దేవునికి కృతజ్ఞతలు చెప్పడం (4-9) ఐక్యంగా ఉండమని ప్రోత్సహించడం (10-17) క్రీస్తే దేవుని శక్తి, దేవుని తెలివి (18-25) యెహోవాను బట్టే గొప్పలు చెప్పుకోవాలి (26-31) 2 కొరింథులో పౌలు ప్రకటనా పని (1-5) దేవుని తెలివి ఎంతో గొప్పది (6-10) దేవుని పవిత్రశక్తి నిర్దేశం ప్రకారం ప్రవర్తించే వ్యక్తికి, సొంత కోరికల ప్రకారం ప్రవర్తించే వ్యక్తికి తేడా (11-16) 3 కొరింథీయులు ఇంకా శరీర కోరికల ప్రకారం ప్రవర్తిస్తున్నారు (1-4) దేవుడే పెరిగేలా చేస్తాడు (5-9) దేవుని తోటి పనివాళ్లం (9) అగ్ని నిరోధక పదార్థాలతో కట్టండి (10-15) మీరు దేవుని ఆలయం (16, 17) లోకపు తెలివి దేవుని దృష్టిలో మూర్ఖత్వం (18-23) 4 గృహనిర్వాహకులు నమ్మకమైనవాళ్లుగా ఉండాలి (1-5) క్రైస్తవ పరిచారకుల వినయం (6-13) “లేఖనాల్లో రాసివున్న వాటిని మీరకండి” (6) క్రైస్తవులు రంగస్థల నటులు (9) పౌలుకు తన ఆధ్యాత్మిక పిల్లల మీదున్న శ్రద్ధ (14-21) 5 లైంగిక పాపం గురించిన వార్త (1-5) కొంచెం పులిసిన పిండి, ముద్ద అంతటినీ పులిసేలా చేస్తుంది (6-8) తొలగించాల్సిన ఒక దుష్టుడు (9-13) 6 క్రైస్తవ సహోదరులు న్యాయస్థానానికి వెళ్తున్నారు (1-8) దేవుని రాజ్యానికి వారసులుకాని వాళ్లు (9-11) మీ శరీరాన్ని దేవునికి మహిమ తెచ్చేలా ఉపయోగించండి (12-20) “లైంగిక పాపానికి దూరంగా పారిపోండి!” (18) 7 పెళ్లికానివాళ్లకు, పెళ్లయినవాళ్లకు సలహాలు (1-16) దేవుడు మిమ్మల్ని ఏ స్థితిలో పిలిచాడో, ఆ స్థితిలోనే కొనసాగాలి (17-24) పెళ్లికానివాళ్లు, విధవరాళ్లు (25-40) పెళ్లి చేసుకోకుండా ఉండడం వల్ల ప్రయోజనాలు (32-35) “ప్రభువును అనుసరించే వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి” (39) 8 విగ్రహాలకు అర్పించిన ఆహారం గురించి (1-13) మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు (5, 6) 9 ఒక అపొస్తలుడిగా పౌలు ఆదర్శం (1-27) “ఎద్దు మూతికి చిక్కం వేయకూడదు” (9) ‘నేను ప్రకటించకపోతే నాకు శ్రమ!’ (16) అన్నిరకాల ప్రజలకు సహాయం చేయడానికి శాయశక్తులా కృషి చేశాను (19-23) జీవపు పరుగుపందెంలో నిగ్రహం (24-27) 10 ఇశ్రాయేలు చరిత్రలో హెచ్చరికా ఉదాహరణలు (1-13) విగ్రహపూజ విషయంలో హెచ్చరిక (14-22) యెహోవా బల్ల, చెడ్డదూతల బల్ల (21) స్వేచ్ఛ, ఇతరుల గురించి ఆలోచించడం (23-33) “అన్నీ దేవునికి మహిమ తీసుకొచ్చేలా చేయండి” (31) 11 “నన్ను ఆదర్శంగా తీసుకొని నడుచుకోండి” (1) శిరస్సత్వం, తల మీద ముసుగు (2-16) ప్రభువు రాత్రి భోజనం ఆచరించడం (17-34) 12 పవిత్రశక్తి ఇచ్చే వరాలు (1-11) ఒక్క శరీరం, చాలా అవయవాలు (12-31) 13 అన్నిటికన్నా గొప్ప మార్గం ప్రేమే (1-13) 14 ప్రవచించే వరం, భాషలు మాట్లాడే వరం (1-25) పద్ధతిగా క్రైస్తవ కూటాలు (26-40) సంఘంలో స్త్రీల స్థానం (34, 35) 15 క్రీస్తు పునరుత్థానం (1-11) పునరుత్థానం విశ్వాసానికి ఆధారం (12-19) క్రీస్తు పునరుత్థానం ఒక హామీ (20-34) భూసంబంధమైన శరీరం, పరలోక సంబంధమైన శరీరం (35-49) కుళ్లిపోని శరీరం, నాశనంకాని శరీరం (50-57) ప్రభువు సేవలో నిమగ్నమై ఉండాలి (58) 16 యెరూషలేములోని క్రైస్తవుల కోసం చందాలు సేకరించడం (1-4) పౌలు ప్రయాణ ప్రణాళికలు (5-9) తిమోతి, అపొల్లో సందర్శనా ప్రణాళికలు (10-12) ప్రోత్సాహం, శుభాకాంక్షలు (13-24) ముందటి తరవాతి ప్రింట్ చేయి షేర్ చేయి షేర్ చేయి 1 కొరింథీయులు–విషయసూచిక పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 1 కొరింథీయులు–విషయసూచిక తెలుగు 1 కొరింథీయులు–విషయసూచిక https://cms-imgp.jw-cdn.org/img/p/1001061100/univ/wpub/1001061100_univ_sqr_xl.jpg nwt 1 కొరింథీయులు పేజీలు 1621-1622