కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పేతురు రాసిన మొదటి ఉత్తరం

అధ్యాయాలు

1 2 3 4 5

విషయసూచిక

  • 1

    • శుభాకాంక్షలు (1, 2)

    • సజీవమైన నిరీక్షణ కలిగివుండేలా కొత్తగా జన్మించడం (3-12)

    • లోబడే పిల్లలుగా పవిత్రంగా ఉండండి (13-25)

  • 2

    • వాక్యం మీద ఆకలి పెంచుకోండి (1-3)

    • సజీవమైన రాళ్లుగా ఉన్నవాళ్లు పవిత్రశక్తి ద్వారా ఒక ఇల్లుగా కట్టబడడం (4-10)

    • ఈ లోకంలో పరదేశులుగా జీవించడం (11, 12)

    • సరైన విధంగా లోబడివుండడం (13-25)

      • క్రీస్తు మనకు ఆదర్శం (21)

  • 3

    • భార్యలు, భర్తలు (1-7)

    • సహానుభూతిని చూపించండి, శాంతిని వెదకండి (8-12)

    • నీతిమంతులుగా ఉన్నందుకు బాధలుపడడం (13-22)

      • మీ నిరీక్షణ గురించి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి (15)

      • బాప్తిస్మం, మంచి మనస్సాక్షి (21)

  • 4

    • క్రీస్తులా మీరు దేవుని ఇష్టప్రకారం జీవించండి (1-6)

    • అన్నిటి అంతం దగ్గరపడింది (7-11)

    • క్రైస్తవుడిగా ఉన్నందుకు బాధలుపడడం (12-19)

  • 5

    • దేవుని మందను కాయండి (1-4)

    • వినయంగా, అప్రమత్తంగా ఉండండి (5-11)

      • మీ ఆందోళనంతా దేవుని మీద వేయండి (7)

      • అపవాది గర్జించే సింహంలా ఉన్నాడు (8)

    • ముగింపు మాటలు (12-14)