చూపించు బైబిలు పుస్తకం ఆదికాండం నిర్గమకాండం లేవీయకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండం యెహోషువ న్యాయాధిపతులు రూతు 1 సమూయేలు 2 సమూయేలు 1 రాజులు 2 రాజులు 1 దినవృత్తాంతాలు 2 దినవృత్తాంతాలు ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతం యెషయా యిర్మీయా విలాపవాక్యాలు యెహెజ్కేలు దానియేలు హోషేయ యోవేలు ఆమోసు ఓబద్యా యోనా మీకా నహూము హబక్కూకు జెఫన్యా హగ్గయి జెకర్యా మలాకీ మత్తయి మార్కు లూకా యోహాను అపొస్తలుల కార్యాలు రోమీయులు 1 కొరింథీయులు 2 కొరింథీయులు గలతీయులు ఎఫెసీయులు ఫిలిప్పీయులు కొలొస్సయులు 1 థెస్సలొనీకయులు 2 థెస్సలొనీకయులు 1 తిమోతి 2 తిమోతి తీతు ఫిలేమోను హెబ్రీయులు యాకోబు 1 పేతురు 2 పేతురు 1 యోహాను 2 యోహాను 3 యోహాను యూదా ప్రకటన అధ్యాయం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 దినవృత్తాంతాలు రెండో గ్రంథం అధ్యాయాలు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 విషయసూచిక 1 సొలొమోను తెలివి ఇవ్వమని కోరుకోవడం (1-12) సొలొమోను సిరిసంపదలు (13-17) 2 ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు (1-18) 3 సొలొమోను ఆలయ నిర్మాణం మొదలుపెట్టడం (1-7) అతి పవిత్ర స్థలం (8-14) రెండు రాగి స్తంభాలు (15-17) 4 బలిపీఠం, సముద్రం, గంగాళాలు (1-6) దీపస్తంభాలు, బల్లలు, ప్రాంగణాలు (7-11ఎ) ఆలయ మిగతా పనులు పూర్తవ్వడం (11బి-22) 5 ఆలయ ప్రతిష్ఠాపనకు ఏర్పాట్లు (1-14) మందసాన్ని ఆలయానికి తీసుకురావడం (2-10) 6 సొలొమోను ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడడం (1-11) సొలొమోను ప్రతిష్ఠాపన ప్రార్థన (12-42) 7 ఆలయం యెహోవా మహిమతో నిండడం (1-3) ప్రతిష్ఠాపన సంబరాలు (4-10) సొలొమోనుకు యెహోవా కలలో కనిపించడం (11-22) 8 సొలొమోను ఇతర నిర్మాణాలు (1-11) ఆలయంలో ఆరాధన సంస్థీకరించబడడం (12-16) సొలొమోను నౌకాదళం (17, 18) 9 సొలొమోను దగ్గరికి షేబ దేశపు రాణి రావడం (1-12) సొలొమోను ఐశ్వర్యం (13-28) సొలొమోను మరణం (29-31) 10 రెహబాము మీద ఇశ్రాయేలు తిరుగుబాటు (1-19) 11 రెహబాము పరిపాలన (1-12) విశ్వసనీయులైన లేవీయులు యూదాకు వచ్చేయడం (13-17) రెహబాము కుటుంబం (18-23) 12 యెరూషలేము మీద షీషకు దాడి (1-12) రెహబాము పరిపాలన ముగింపు (13-16) 13 అబీయా, యూదా రాజు (1-22) అబీయా యరొబామును ఓడించడం (3-20) 14 అబీయా మరణం (1) ఆసా, యూదా రాజు (2-8) ఆసా 10,00,000 మంది ఇతియోపీయుల్ని ఓడించడం (9-15) 15 ఆసా తెచ్చిన మార్పులు (1-19) 16 సిరియాతో ఆసా ఒప్పందం (1-6) ఆసాను హనానీ మందలించడం (7-10) ఆసా మరణం (11-14) 17 యెహోషాపాతు, యూదా రాజు (1-6) నగరాలకు వెళ్లి బోధించడం (7-9) యెహోషాపాతు సైనిక బలం (10-19) 18 యెహోషాపాతు అహాబుతో పొత్తు పెట్టుకోవడం (1-11) ఓడిపోతారని మీకాయా ప్రవచించడం (12-27) రామోత్గిలాదు దగ్గర అహాబు చంపబడడం (28-34) 19 యెహూ యెహోషాపాతును మందలించడం (1-3) యెహోషాపాతు తెచ్చిన మార్పులు (4-11) 20 ఇరుగుపొరుగు దేశాలు యూదా మీద దండెత్తడం (1-4) యెహోషాపాతు సహాయం కోసం ప్రార్థించడం (5-13) యెహోవా జవాబివ్వడం (14-19) యూదాను అద్భుతంగా కాపాడడం (20-30) యెహోషాపాతు పరిపాలన ముగింపు (31-37) 21 యెహోరాము, యూదా రాజు (1-11) ఏలీయా రాసిన లేఖ (12-15) యెహోరాము ఘోరమైన ముగింపు (16-20) 22 అహజ్యా, యూదా రాజు (1-9) అతల్యా సింహాసనాన్ని చేజిక్కించుకోవడం (10-12) 23 యెహోయాదా జోక్యం చేసుకోవడం; యెహోయాషును రాజును చేయడం (1-11) అతల్యా చంపబడడం (12-15) యెహోయాదా తెచ్చిన మార్పులు (16-21) 24 యెహోయాషు పరిపాలన (1-3) యెహోయాషు ఆలయాన్ని బాగు చేయించడం (4-14) యెహోయాషు మతభ్రష్టత్వం (15-22) యెహోయాషు హత్య (23-27) 25 అమజ్యా, యూదా రాజు (1-4) ఎదోముతో యుద్ధం (5-13) అమజ్యా విగ్రహపూజ (14-16) ఇశ్రాయేలు రాజైన యెహోయాషుతో యుద్ధం (17-24) అమజ్యా మరణం (25-28) 26 ఉజ్జియా, యూదా రాజు (1-5) ఉజ్జియా సైనిక విజయాలు (6-15) గర్విష్ఠి ఉజ్జియాకు కుష్ఠువ్యాధి రావడం (16-21) ఉజ్జియా మరణం (22, 23) 27 యోతాము, యూదా రాజు (1-9) 28 ఆహాజు, యూదా రాజు (1-4) సిరియా చేతిలో, ఇశ్రాయేలు చేతిలో ఓడిపోవడం (5-8) ఓదేదు ఇశ్రాయేలును హెచ్చరించడం (9-15) యూదా అణచివేయబడడం (16-19) ఆహాజు విగ్రహపూజ; అతని మరణం (20-27) 29 హిజ్కియా, యూదా రాజు (1, 2) హిజ్కియా తెచ్చిన మార్పులు (3-11) ఆలయాన్ని పవిత్రపర్చడం (12-19) ఆలయ సేవలు మళ్లీ ప్రారంభం (20-36) 30 హిజ్కియా పస్కాను ఆచరించడం (1-27) 31 హిజ్కియా అబద్ధ ఆరాధనను తొలగించడం (1) యాజకులకు, లేవీయులకు సహాయం చేయడం (2-21) 32 సన్హెరీబు యెరూషలేము మీద దండెత్తడం (1-8) సన్హెరీబు యెహోవాను దూషించడం (9-19) దేవదూత అష్షూరు సైన్యాన్ని చంపడం (20-23) హిజ్కియా అనారోగ్యం, గర్వం (24-26) హిజ్కియా సాధించినవి, మరణం (27-33) 33 మనష్షే, యూదా రాజు (1-9) చెడుతనం విషయంలో మనష్షే పశ్చాత్తాపం (10-17) మనష్షే మరణం (18-20) ఆమోను, యూదా రాజు (21-25) 34 యోషీయా, యూదా రాజు (1, 2) యోషీయా తెచ్చిన మార్పులు (3-13) ధర్మశాస్త్ర గ్రంథం దొరకడం (14-21) విపత్తు గురించి హుల్దా ప్రవచనం (22-28) యోషీయా గ్రంథాన్ని ప్రజలకు చదివి వినిపించడం (29-33) 35 యోషీయా పస్కాను ఘనంగా ఏర్పాటు చేయడం (1-19) యోషీయాను ఫరో నెకో చంపడం (20-27) 36 యెహోయాహాజు, యూదా రాజు (1-3) యెహోయాకీము, యూదా రాజు (4-8) యెహోయాకీను, యూదా రాజు (9, 10) సిద్కియా, యూదా రాజు (11-14) యెరూషలేము నాశనం (15-21) ఆలయాన్ని తిరిగి నిర్మించమని కోరెషు శాసనం (22, 23) ముందటి తరవాతి ప్రింట్ చేయి షేర్ చేయి షేర్ చేయి 2 దినవృత్తాంతాలు—విషయసూచిక పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 2 దినవృత్తాంతాలు—విషయసూచిక తెలుగు 2 దినవృత్తాంతాలు—విషయసూచిక https://cms-imgp.jw-cdn.org/img/p/1001061100/univ/wpub/1001061100_univ_sqr_xl.jpg nwt 2 దినవృత్తాంతములు పేజీలు 628-629