యెహోవాసాక్షుల జీవిత కథలు
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది తమ జీవితంలో యెహోవా సేవకే మొదటి స్థానం ఇచ్చారు. వాళ్ల జీవిత కథలు మీకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి, మీ విశ్వాసాన్ని బలపరుస్తాయి.
మన పత్రికల్లో వచ్చిన జీవిత కథలు
1955 నుండి కావలికోట, తేజరిల్లు! పత్రికల్లో వచ్చిన వందలకొద్ది యెహోవాసాక్షుల జీవిత కథలకు సంబంధించిన లింకులు చూడండి.
కమిల్లా రోశమ్
యెహోవాకు లోబడి ఉండడమే లక్ష్యంగా పెట్టుకున్నాను
కమిల్లా, ఆమె భర్త యూజీన్ యెహోవాను ప్రేమించడానికి అలాగే ఆయనకు, ఆయన సంస్థకు లోబడడానికి వాళ్ల జీవితంలో మొదటిస్థానం ఇచ్చారు.
డొరినా కాపారెల్లి
నేను బిడియస్థురాలినే, కానీ సాహసంతో మళ్లీ అవే నిర్ణయాలు తీసుకుంటాను!
డొరినా క్రమ పయినీరుగా, ప్రత్యేక పయినీరుగా సేవ చేసింది; భర్తతో కలిసి ప్రాంతీయ సేవలో, జిల్లా సేవలో సహాయం చేసింది; బెతెల్‌లో కూడా సేవ చేసింది. ఆమె దాదాపు 70 ఏళ్లపాటు చేసిన పూర్తికాల సేవ గురించి ఆలోచిస్తూ, యెహోవా తనకు ఎలా సహాయం చేశాడో, ఎలా దీవించాడో గుర్తుచేసుకుంటోంది.
మిల్టియాడిస్ స్టావ్రోవ్
“యెహోవా మా మీద శ్రద్ధ చూపించాడు, మమ్మల్ని నడిపించాడు”
మిల్టో, ఆయన భార్య డోరిస్ మిడిల్ ఈస్ట్ దేశాల్లో మిషనరీలుగా సేవ చేశారు. అప్పుడు ఎదురైన ఇబ్బందులు, సొంత తెలివితేటల మీద కాకుండా, యెహోవా మీదే పూర్తిగా ఆధారపడాలని వాళ్లకు నేర్పించాయి.
డారెల్ షార్ప్
దేవుడిచ్చే బలంతో వెనకడుగు వెయ్యం
ఇబ్బందులు ఎదురైనా, డారెల్, ఆయన భార్య సూసన్ షార్ప్ 130 కన్నా ఎక్కువమంది బాప్తిస్మం తీసుకునేలా సహాయం చేశారు.
గ్యోర్గి పోర్చులియాన్
“యెహోవా మీదున్న ప్రేమ నాకు తట్టుకునే శక్తినిచ్చింది”
న్యాయం కోసం, మనశ్శాంతి కోసం వెదికే క్రమంలో ఆయన యెహోవాసాక్షిగా మారాడు. లేబర్ క్యాంప్‌లో ఉన్నప్పుడు, దూరప్రాంతానికి పంపించేసినప్పుడు యెహోవా మీదున్న ప్రేమే ఆయనకు తట్టుకునే బలాన్నిచ్చింది. భార్య బాగోగులు చూసుకోవడానికి బలాన్ని కూడా ఇచ్చింది.

క్షమించండి, మీరు ఎంచుకున్న దానికి సరిపోయే పదాలేవీ లేవు.